In view of the severe cyclone Phethai, the East Coast Railway cancelled Janmabhoomi, Ratnachal, Simhadri express trains on both directions today on Monday. Passenger trains also cancelled including
#CyclonePethai
#Pethai
#పెథాయ్
#AndhraPradesh
#coastalAndhra
#WeatherUpdates
ఏపిలో పెథాయ్ తుపాను ఎఫెక్ట్ రవాణా వ్యవస్థ పై పడింది. ఇప్పటికే ఏడు జిల్లాలో పెథాయ్ ప్రభావం ఉండటంతో. ..దక్షిణ మధ్య రైల్వే అధికారులు..విమానయాన అధికారులు అప్రమత్తం అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్నారు. రైలు పట్టాల వెంబడి నిరంతరం గస్తీని కొనసాగించాలని దక్షిణ మధ్య రైల్వే జీయం ఆదేశించారు, విజయవాడ- గుంటూరుల్లో రైల్వే హెల్ప్ లైన్లను ఏర్పాటు చేసారు. తుఫాను కారణంగా పలు రైళ్లను రద్దు చేసారు. విమానాల రాక పోకల పైనా ప్రభావం పడింది.