Head of Weather Department, IMD Pune, Dr Anupam Kashyapi on Cyclone Nisarga said the cyclone is likely to make landfall near Alibaug on June 03.
Before That Depression has intensified into deep depression over east-central Arabian sea. It is likely to intensify further into a Severe Cyclonic Storm.
#CycloneNisarga
#NisargaCycloneLandfallUpdates
#ArabianSea
#Alibaug
#SevereCyclonicStorm
#Maharastra
#mumbai
#IMD
#NagaRatna
#Gujarat
#CycloneNisargaupdates
#WeatherCondition
అరేబియా సముద్రంలో కేంద్రీకృతమైన తొలి ట్రాపికల్ సైక్లోన్ నిసర్గ.. క్రమంగా మహారాష్ట్ర వైపు కదులుతోంది. మరి కొన్ని గంటల్లో తీరాన్ని తాకబోతోంది. ఈ ఉష్ణమండల తుఫాన్ మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లా అలీబాగ్ వద్ద దాటుతుందని భారత వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. మహారాష్ట్ర తీర ప్రాంత జిల్లాల్లో విధ్వంసాన్ని మిగిల్చే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు