Star shuttler PV Sindhu made it a Super Sunday for Indian sport on 16 December by clinching the BWF World Tour Finals 2018 title at Guangzhou, China.
#PVSindhu
#BWFWorldTourFinals2018
#BWFWorldTour
#StarshuttlerPVSindhu
#GoldenGirl
భారత బ్యాడ్మింటన్ చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని ఘనతను అందుకున్న పీవీ సింధుకు ప్రశంసలు వెల్లువలా కురుస్తున్నాయి. ప్రతిష్ఠాత్మక బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్ టైటిల్ నెగ్గడంపై కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ టైటిల్ గెలిచిన తొలి భారత షట్లర్‌గా రికార్డు సృష్టించిన సింధును కేసీఆర్ అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని సీఎం ఆకాంక్షించారు. ప్రతిష్టాత్మక టైటిల్ విజేత సింధుకు గవర్నర్ నరసింహన్ కూడా అభినందనలు తెలియజేశారు.