World Badminton Finals : P. V Sindhu Won Silver Medal

Oneindia Telugu 2017-08-28

Views 8

PV Sindhu is taking on Japan’s Nozomi Okuhara in the women’s singles final at the World Badminton Championships in Glasgow on Sunday.
వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ పైనల్లో భారత షట్లర్ పీవీ సింధు పోరాడి ఓడింది. జపాన్‌కు చెందిన నొజోమి ఒకుహరతో జరిగిన హోరాహోరీ పోరులో సింధు ఓటమి పాలై రజత పతకాన్ని సొంతం చేసుకుంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS