Senior Telangana Rashtra Samithi (TRS) leader KT Rama Rao officially Takes Charge as TRS Working President from his father and state Chief Minister K Chandrasekhar Rao on Monday. It was announced last Friday that KTR was appointed as the party Working President.
#KTR
#KCR
#TRS
#TRSWorkingPresident
#తెలంగాణరాష్ట్రసమితివర్కింగ్
#ప్రెసిడెంట్
తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కల్వకుంట్ల తారక రామారావు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. వేద పండితుల ఆశీర్వాదాల మధ్య ఆయన బాధ్యతలను తీసుకున్నారు. ఈ క్రమంలో తెలంగాణ భవన్ వద్ద పండుగ వాతావరణం కనిపించింది. పార్టీ కార్యకర్తలు, నాయకులు సంబరాలు చేసుకున్నారు.