TRS 20th Anniversary : Telangana Rashtra Samithi 20 Years Journey

Oneindia Telugu 2020-04-28

Views 1.6K

Telangana Rashtra Samithi ( TRS) is an Indian regional political party based in Telangana. It was founded on 27 April 2001 by K. Chandrashekar Rao, with a single-point agenda of creating a separate Telangana state with Hyderabad as its capital. TRS party completed twenty years today .. on this occassion party leaders are celebrating the victory of TRS and remmebering those days
#trs20
#TRS20thAnniversary
#TelanganaRashtraSamithi
#cmkcr
#trsformationday

తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) సోమవారం(ఏప్రిల్ 27)న 20వ వార్షికోత్సవాన్ని నిరాడంబరంగా జరుపుకుంది. కరోనావైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో పార్టీ ఆవిర్బావ దినోత్సవాన్ని నిరాడంబరంగా జరుపుకోవాలని, గుంపులుగా చేరవద్దని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చిన పిలుపుమేరకు గులాబీ శ్రేణులన్నీ అలాగే చేశాయి. ఆటుపోట్లను ఎదుర్కొని , అష్టకష్టాలను భరించి తెలంగాణా రాష్ట్రం సాధించటంలో కీలక భూమిక పోషించింది తెలంగాణా రాష్ట్ర సమితి. సబ్బండ వర్ణాలను ఏకతాటి మీదకు తీసుకువచ్చి తెలంగాణా రాష్ట్రాన్ని సాకారం చేసింది . ప్రత్యేక రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి నేడు 20వ వసంతంలోకి అడుగుపెట్టింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS