Telangana Government Counter Against Revanth Reddy's Issue | Oneindia Telugu

Oneindia Telugu 2018-12-17

Views 1.1K

The government taking necessary action in the issue of Revanth Reddy arrest. On Monday, the Counter filed a petition in the High Court. The AG had informed to the court that the police did not act too heavily on the arrest of Revanth reddy.
#RevanthReddy
#congress
#kcr
#ktr
#rahul
#tdp
#chandrababu
#trs
#telanganaelections2018

అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వంలో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అరెస్ట్ వివాదస్పదమైంది. ఆయన విషయంలో పోలీసులు ప్రవర్తించిన తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికల సంఘం తీరును తప్పుబడుతూనే డీజీపీ నేరుగా హాజరుకావాలని ఆదేశించింది. అదలావుంటే తాజాగా ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయడం చర్చానీయాంశమైంది. రేవంత్ రెడ్డి అరెస్ట్ వ్యవహారంలో సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. అయితే తమ వాదనలు గురువారం వినిపిస్తామని రేవంత్ రెడ్డి తరపు లాయర్ కోర్టుకు తెలపడంతో తదుపరి విచారణ 20వ తేదీకి వాయిదా వేసింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS