Vaikunta Ekadasi 2018 : Huge Rush Of Devotees At Tirumala | వైకుంఠ ఏకాదశి విశిష్టత | Oneindia Telugu

Oneindia Telugu 2018-12-18

Views 3

Political bigwigs and top bureaucrats, particularly from the Telugu States, thronged the abode of Lord Venkateswara Swamy on the occasion of Vaikunta Ekadasi on Tuesday.
#VaikuntaEkadasi
#Tirumala
#LordVenkateswara
#UttaraDwaraDarshan
#MukkotiEkadashi
#lordvishnu

వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా వైష్ణవ ఆలయాలకు భక్తులు పోటెత్తుతున్నారు. ఉత్తర ద్వార దర్శనానికి ఉదయం నుంచే ఆలయాల దగ్గర క్యూ కట్టారు. యాదాద్రి, భద్రాద్రితో పాటు రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలు భక్తజనులతో కిటకిటలాడుతున్నాయి. హైదరాబాద్ హిమాయత్ నగర్ లోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో తెల్లవారుజామునుంచే ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. స్వామివారి దర్శనానికి భక్తులు పెద్దసంఖ్యలో బారులు తీరారు. హోమాలు, జపధాన్యాలతో దేవాలయాలు కొత్తశోభ సంతరించుకున్నాయి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS