TTD - Vaikunta Ekadasi 2020 : 10 రోజుల వైకుంఠ ద్వార దర్శనం... టీటీడీ కొత్త రూల్స్ : TTD EO

Oneindia Telugu 2020-12-24

Views 18

TTD EO Jawahar Reddy Over Vaikunta Ekadasi Special Arrangements in Tirumala And Vaikunta Dwara Darshan to Begin from Vaikunta Ekadasi. TTD to open Vaikunta Dwarama for 10 days from December 25
#TTD
#VaikuntaEkadasi2020
#VaikuntaDwaraDarshan
#VaikuntaEkadasiSpecialArrangements
#TTDEOJawaharReddy
#darshanpass
#VaikuntaEkadasifestival
#tirumalasrivaritickets
#VaikuntaDwaraDarshanfor10days
#TirumalaTirupatiDevasthanams
#SrivariKalyanam
# తిరుమల తిరుపతి దేవస్థానం
#వైకుంఠ ఏకాదశి

డిసెంబర్‌ 25వ తేదీ శుక్రవారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారి వైకుంఠ దర్శనం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ మేరకు బుధవారం తిరుమల వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై టీటీడీ ఈవో జవహర్ రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి తనిఖీలు నిర్వహించారు. డిసెంబర్ 25 నుంచి జనవరి 3వ తేదీ వరకు రోజుకు 30 వేల మంది భక్తులకు మాత్రమే దర్శనం కల్పిస్తామని చెప్పారు. ఇందులో భాగంగా ముందస్తుగా ఆన్‌లైన్‌ ద్వారా 20 వేల టిక్కెట్లు అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS