The temples premises wore a festive look with Thousands of devotees. devotees coming from various areas of the city right from the morning, to take the darshan of Lord Venkateshwara entering from the north door of the temple, which is referred to as Vaikunta Dwaram.
వైకుంఠ ఏకాదశి "ముక్కోటి ఏకాదశి" రోజు బ్రాహ్మీ ముహూర్తం లో అందరూ ఉత్తర ద్వార దర్శనమున స్వామి వారిని తులసి మాలల అలంకరణతో దర్శించి తరిస్తారు. ఈ నెల రోజులులు వైష్ణవ దేవాలయాలు కళకళలాడుతూ కనిపిస్తాయి.ఉదయం ,సాయంత్ర సమయాలలో స్త్రీలు,ముత్తైదువలు తులసికోటను అందంగా అలంకరించుకుని దీపారాదన చేసి చుట్టు ప్రదక్షిణలు చేయుట వలన మనోవాంచలు నెరవేరుతాయని పెద్దలు చెబుతారు,ఇది ప్రకృతి ఆరాధన మహోత్సవం. జై శ్రీమన్నారాయణ.
#VaikuntaEkadashi
#Devotees,
#Temples,
#Mukkoti Ekadasi
#VenkateswaraSwami