Mayank Agarwal made his much-awaited debut against Australia in Melbourne. Meanwhile Indian fans are angry over the comments made by Australian commentator Kerry O'Keefe during the Test. While on air along with Shane Warne and Mark Howard, O'Keefe took a dig at the Indian first-class cricket system.
బాక్సింగ్ డే టెస్టు సందర్భంగా టీమిండియాలో ఓపెనర్‌గా అడుగుపెట్టిన మయాంక్ అగర్వాల్ మెల్‌బౌర్న్ వేదికగా టెస్టు టెస్ట్ అరంగేట్రం చేసిన మయాంక్ అగర్వాల్ ప్రత్యేక గుర్తింపు పొందాడు. ఆడిన తొలి టెస్టులోనే తడబాటు లేకుండా ఆడి 76 పరుగుల వరకూ చేశాడు. దీంతో అతనిపై ఆశలు పెట్టుకుని జట్టులో స్థానం కల్పించినందుకు తగ్గ న్యాయమే చేశాడంటున్నారు విశ్లేషకులు. ఇదిలా ఉంచితే అరంగ్రేట క్రికెటర్ అనే చులకన భావంతో ఓ ఆస్ట్రేలియా కామెంటేటర్ అతనిని అవమానించాడు. గతంలో ఆస్ట్రేలియా తరఫున 24 టెస్టులు ఆడిన 69 ఏళ్ల కెర్రీ ఓకీఫ్ అనే సీనియర్ కామెంటేటర్.. మయాంక్ గురించి మాట్లాడుతూ అతన్ని తక్కువగా పరిగణించాడు.
#IndiavsAustralia
#IndiavsAustralia3rdtest
#MayankAgarwal
#MayankAgarwalhalfcentury
#RanjiTrophy
#triplecentury