India vs Bangladesh,1st Test : Mayank Agarwal Hits 3rd Hundred In Indore || Oneindia Telugu

Oneindia Telugu 2019-11-15

Views 119

India vs Bangladesh,1st Test : After making his Test debut just last year and playing only in the 8th Test match of his international career, Mayank Agarwal smashed his 3rd hundred in the longest format of the game as his continued his dream run in the format.
#MayankAgarwal
#indvban1stTest
#indiavsbangladesh2019
#rohitsharma
#viratkohli
#RavichandranAshwin
#deepakchahar
#yuzvendrachahal
#ShreyasIyer
#AjinkyaRahane
#cricket
#teamindia

ఇండోర్‌ హోల్కర్ స్టేడియంలో గురువారం ప్రారంభమైన తొలి టెస్టులో భారత పేస్‌ త్రయం ధాటికి బంగ్లాదేశ్‌ తొలి రోజే చాప చుట్టేసింది. ఇండోర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఓపెనర్ మయాంక్ అగర్వాల్ సెంచరీ సాధించాడు. 184 బంతుల్లో 15 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 101 పరుగులతో మయాంక్ అగర్వాల్ సెంచరీని నమోదు చేశాడు. టెస్టుల్లో మయాంక్ అగర్వాల్‌కు ఇది 3వ సెంచరీ కావడం విశేషం.అగ‌ర్వాల్‌కి తోడు అంజిక్య రహానే నిలకడైన ప్రదర్శన చేయడంతో భారత్ ఆధిక్యంలోకి వెళ్ళింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS