RX 100 Fame Karthikeya New Movie Launched

Filmibeat Telugu 2018-12-27

Views 1

RX 100 fame Karthikeya new movie launched, which will be helmed by new director Arjun Jandhyala. Karthikeya, who is enjoying the success of his recent offering RX 100, is on signing spree. After delivering successful movie RX 100, directed by Ajay Bhupathi, Karthikeya has become overnight star and flooding with number of offers from top film makers.
ఆర్‌‌ఎక్స్‌100 ' సినిమాతో తొలి ప్రయత్నంలోనే హిట్ అందుకోవడంతో పాటు మంచి గుర్తింపు తెచ్చుకన్న కార్తికేయ హీరోగా మరో చిత్రం ప్రారంభం అయింది. కొత్త దర్శకుడు అర్జున్‌ జంధ్యాల దర్శకత్వంలో జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్, స్ప్రింట్‌ టెలీ ఫిలిమ్స్‌ పతాకంపై అనిల్‌ కడియాల, తిరుమల్‌ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. గురువారం ఫిలింనగర్‌ దైవ సన్నిధానంలో జరిగిన ప్రారంభోత్సవానికి దర్శకుడు బోయపాటి శ్రీను, ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముహూర్తపు సన్నివేశానికి బోయపాటి క్లాప్ కొట్టగా, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సినిమా స్క్రిప్ట్‌ను హీరో, దర్శకుడు, నిర్మాతలకు అందచేశారు. నటులు అలీ, ప్రవీణా కడియాల కెమెరా స్విచాన్‌ చేశారు.
#RX100
#Karthikeya,
#ArjunJandhyala

Share This Video


Download

  
Report form