AP Telangana Placed Top Consuming Liquor And Smoking

Oneindia Telugu 2019-01-01

Views 3

Alcohol and smoking were placed in the front row. These two are in top place in Andhra Pradesh and Telangana. According to the National Institute of Nutrition Survey, smoking is the highest in the AP and Telangana in the fifth place in the second place in alcohol.
మందుతో పాటు పొగకు అలవాటుపడుతున్నవారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. అమ్మకాల విషయంలో ఈ రెండింటికి ఉన్న ప్రాధాన్యత చెప్పనవసరం లేదు. నిత్యవసరాల వస్తువుల చిట్టాలో ఈ రెండు కూడా చేరిపోయాయంటే అతిశయోక్తి కాదేమో. మద్యం, ధూమపానం సేవించడంలో మనోళ్లు ముందు వరుసలో నిలిచారు. ఈ రెండు అతిగా తీసుకునేవారిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముందున్నాయి. జాతీయ పోషకాహార సంస్థ సర్వే ప్రకారం పొగ తాగడం ఎక్కువ శాతమున్నవారీగా ఏపీ, తెలంగాణ ఐదో స్థానంలో నిలిస్తే.. మద్యం విషయంలో రెండో స్థానం ఆక్రమించాయి.
#AndhraPradesh
#Telangana
#drinking
#Smoking
#alcohol
#Liquor
#NINsurvey

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS