Andhra Pradesh Govt to Hike Liquor Prices By 25 Percent | Onewindia Telugu

Oneindia Telugu 2020-05-03

Views 110

Andhra pradesh govt to hike liquor prices by 25 percent soon. in a review meeting cm Jagan orders the excise department officials to hike the liquor prices as a part of discourage the consumption.
#Liquor
#LiquorPriceshike
#coronaviruslockdown
#apexcisedepartment
#apcmjagan

ఏపీలో కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్ డౌన్ తో మద్యం దొరక్క అల్లాడుతున్న మందుబాబులకు ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా రేపటి నుంచి మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సర్కారు... ఆ వెంటనే మద్యం అమ్మకాలను నిరుత్సాహపరిచే క్రమంలో భాగంగా రేట్లను 25 శాతం పెంచాలని నిర్ణయించడం కలకలం రేపుతోంది. ఏపీలో రేపటి నుంచి మద్యం దొరుకుతుందని ఆశగా ఎదురుచూస్తున్న మందుబాబులు ఒక్కసారిగా షాక్ కు గురవుతున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS