India vs Australia 4th Test : Rishabh Pant Record 204 Run partnership For 7th Wicket With Jadeja

Oneindia Telugu 2019-01-04

Views 129

India vs Australia 4th Test : Rishabh Pant (159 not out) and Ravindra Jadeja (81) helped India declare on 622 for 7 on Day 2 of the last Test against Australia.
#IndiavsAustralia4thTest
#AusvInd
#RavindraJadeja
#RishabhPant
#pujara

ఆసీస్ గడ్డపై టీమిండియా టెస్టు సిరీస్‌లో అదరగొడుతోంది. ఇప్పటికే నాలుగు టెస్టుల సిరీస్‌లో 2-1తో ముందంజలో ఉన్న భారత్.. ఆఖరి సిడ్నీ టెస్టులోనూ అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకుంటోంది. తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా 622 పరుగులతో మరో సారి ఆసీస్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. గురువారం మొదలైన ఈ 4వ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో చతేశ్వర్ పుజారా (193), రిషబ్ పంత్ (159 నాటౌట్) సూపర్ సెంచరీలు, రవీంద్ర జడేజా (81), మయాంక్ అగర్వాల్ (77) హాఫ్ సెంచరీలు సాధించడంతో భారత్ భారీ స్కోరు చేయగలిగింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS