Ind vs Aus 4th Test: Cheteshwar Pujara is as Valuable as Virat Kohli for India in Tests Says Ganguly

Oneindia Telugu 2019-01-05

Views 122

Former Indian Cricketer Ganguly hailed one-drop batsman Cheteshwar Pujara, who continued to impress in the ongoing Test series against Australia Down Under.
#IndiavsAustralia4thTest
#ViratKohli
#CheteshwarPujara
#SouravGanguly
#JaspritBumrah
#umeshyadav
#MayankAgarwal
#hanumavihari
#RohitSharma
#sydney

ఆస్ట్రేలియా పర్యటనలో ఛటేశ్వర్ పుజారా ఆటతీరు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో సమానంగా చేసిందని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో పుజారా అద్భుత ఆటతీరు తనను ఎంతగానో ఆకట్టుకుందని గంగూలీ ప్రశంసల వర్షం కురిపంచాడు.

Share This Video


Download

  
Report form