IND V SA 2019,2nd Test: India thrashed South Africa by an innings and 137 runs in Pune on Sunday to seal the three-match series 2-0. This was India’s 8th Test win by an innings under Virat Kohli’s captaincy. Kohli beat Sourav Ganguly and Mohammad Azharuddin, who had 7 test wins by an innings. The record for most Test wins by an innings still stands with MS Dhoni, who has 8 to his credit.
#indvsa2019
#viratkohli
#souravganguly
#rohitsharma
#wriddhimansaha
#ravindrajadeja
#mohammedshami
#mayankagarwal
#cricket
#teamindia
మూడు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా పుణె వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో భారత్ ఇన్నింగ్స్ 137 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. బ్యాట్స్‌మెన్, బౌలర్లు, ఫీల్డర్లు అద్భుత ప్రదర్శన కనబరచిన వేళ.. మూడు టెస్ట్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ ఉండగానే భారత్ 2-0తో సొంతం చేసుకుంది. దీంతో సొంతగడ్డపై వరుస సిరీస్ విజయాలతో దూసుకెళ్తున్న భారత్ ఖాతాలో మరో సిరీస్ చేరింది.