Team india were pumped up after the Test series win over Australia and celebrated the occasion by shaking a leg on the field after the 5th Test match ended in a draw.
#IndiavsAustralia
#teamindiarevengedance
#viratkohli
#KuldeepYadav
#Pujara
#RishabhPant
#IndiasfirstTestseriesswin
#BharatArun
ఆసీస్ గడ్డపై చారిత్రత్మక టెస్టు సిరిస్‌ను కైవసం చేసుకున్న నేపథ్యంలో భారత జట్టులోని ఆటగాళ్లు సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌ను డ్యాన్స్‌తో హోరెత్తించారు. వర్షం కారణంగా సిడ్నీ టెస్టు డ్రాగా ముగియడంతో విరాట్ కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను 2-1తో సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.