Bharat Bandh 2019 : Nationwide Bandh on Jan 8-9 By Trade Unions | Oneindia Telugu

Oneindia Telugu 2019-01-08

Views 401

Bharat bandh today: Trade unions, bank employee unions are taking part in a two-day nationwide Bandh against the Narendra Modi government. Left parties have also asked its affiliated unions to actively extend their support to the Bharat Bandh call given by these trade unions.
#BharatBandhtoday
#BharatBandh2019
#NationwideBandh
#TradeUnions
#bankemployeeunions

నరేంద్ర మోడీ ప్రభుత్వం ట్రేడ్ యూనియన్ బిల్లు 2018 ద్వారా ప్రభుత్వ కార్మికుల హక్కులను హరిస్తోందని ఆరోపిస్తూ పలు కార్మిక సంఘాలు భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ సమ్మెలో ఆలిండియా బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ కూడా పాల్గొనాలని నిర్ణయించింది. జనవరి 8, 9 తేదీలు.. రెండు రోజుల పాటు భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS