Bharat Bandh : కార్పొరేట్‌ సంస్థల గుప్పిట్లో మోడీ సర్కారు : Julakanti Ranga Reddy

Oneindia Telugu 2020-12-08

Views 61

Bharat Bandh: Left political parties Supports Bharat Bandh And Left parties appeal to make Bharat Bandh a grand success.
#BharatBandh
#FarmLaws
#CPMLeaderJulakantiRangaReddy
#LeftpoliticalpartiesSupportsBharatBandh
#AmbaniAdani
#BJP
#DeshKiShaanHaiKisan
#PMModi
#Vijayawada
#farmerunions
#CentralGovernmentFarmLaws
#FarmersDharna
#AndhraPradesh
#BharatBandh4Farmers

భారత్ బంద్‌ కు వామపక్ష నేతలు పూర్తి మద్దతు ప్రకటించారు. రైతాంగ వ్యతిరేక వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని భారత్‌ బంద్‌ను సంపూర్ణంగా విజయవంతం చేయాలని వామపక్ష పార్టీలు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కార్పొరేట్‌ సంస్థల గుప్పిట్లో మోడీ సర్కారు నడుస్తున్నదని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి విమర్శించారు

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS