India Vs Australia : Tim Paine Accepts India Were Better Team | Oneindia Telugu

Oneindia Telugu 2019-01-08

Views 202

Tim Paine accepted Australia were beaten by a better team after their series loss to India.
India claimed a Test series win in Australia for the first time after day five of the final Test in Sydney was washed out on Monday, giving the tourists a 2-1 success.
#IndiavsAustralia
#TimPaine
#IndiasfirstTestseriesswin
#teamindiarevengedance
#viratkohli
#KuldeepYadav
#Pujara
#RishabhPant

టీమిండియా బౌలింగ్ దళం అత్యుత్తమంగా ఉందని, ఈ సిరిస్ అసాంతం మాపై ఒత్తిడి కొనసాగించారని ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పైన్ వ్యాఖ్యానించాడు. సిడ్నీ వేదికగా జరిగిన ఆఖరి టెస్టు మ్యాచ్‌ వర్షం కారణంగా ఈరోజు డ్రాగా ముగియగా.. నాలుగు టెస్టుల సిరీస్‌ని టీమిండియా 2-1తో కైవసం చేసుకుని సరికొత్త చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.

Share This Video


Download

  
Report form