The Supreme Court may have reinstated Alok Verma as CBI director but has retrained him from taking any new policy decisions for now.
#AlokVerma
#CBI
#Modigovt
#SupremeCourt
సీబీఐ డైరెక్టర్‌గా తిరిగి ఆలోక్ వర్మను నియమించాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో తిరిగి బాధ్యతలు స్వీకరించారు ఆలోక్ వర్మ. ఢిల్లీలో సీబీఐ కార్యాలయానికి చేరుకున్న ఆయన తిరిగి బాధ్యతలు తీసుకున్నారు. ఆయన కేబిన్‌లోకి వెళ్లి కూర్చున్నారు. ఆయనను సెలవుపై ప్రభుత్వం పంపించినప్పటి నుంచి ఆయన గదిని మూసివేశారు.