Thala Ajith penned down an open letter to his fans and well-wishers stating that he has no intentions of entering politics and will only focus on his upcoming films. Ajith also advised his fans to focus on their daily activities and not worry about the speculations about him.
#petta
#viswasam
#thalaajith
#ajithkumar
తమిళ సూపర్‌స్టార్ అజిత్ కుమార్ వరుస విజయాలతో, రికార్డు కలెక్షన్లతో బాక్సాఫీస్‌ను కేక పెట్టిస్తున్నారు. ఆయన నటించిన విశ్వాసం ఇటీవలే రిలీజై రూ.200 కోట్ల వసూళ్ల క్లబ్లో చేరబోతున్నది. విశ్వాసం మూవీకి బ్రహ్మండమైన రెస్పాన్స్ ప్రేక్షకుల నుంచి వస్తున్నది. ఇలా సక్సెస్‌తో హంగామా చేస్తున్న అజిత్‌పై తమిళనాడులో అనేక రూమర్లు వస్తున్నాయి. రజనీకాంత్ ఫ్యాన్స్ అజిత్ అభిమానుల మధ్య ఉద్రిక్తమైన వాతావరణం నెలకొంది. ఇటీవల గొడవలు కూడా జరిగాయి. ఆ రూమర్ల గురించి ఎమోషనల్‌గా అజిత్ స్పందించారు.