Viswasam Movie Telugu Review and Rating. With its mass appeal and strong emotional connect, Viswasam makes for a good watch. The Thala army is bound to love it. Viswasam is a captivating film and it has plenty to offer the viewers.
#ViswasamMoviereview
#Viswasampublictalk
#ajith
#nyanatara
#swetha
#kollywood
#tollywood
అజిత్ హీరోగా తమిళంలో తెరకెక్కిన 'విశ్వాసం' చిత్రం పొంగల్ సందర్భంగా కోలీవుడ్లో రిలీజై ఘన విజయం సాధించింది. వాస్తవానికి తెలుగులో కూడా అప్పుడే విడుదల కావాల్సి ఉన్నప్పటికీ ఆ సమయంలో తెలుగునాట థియేటర్ల కొరత వల్ల విడుదల కాలేక పోయింది. అజిత్ టాలీవుడ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'విశ్వాసం' ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇంతకు ముందు అజిత్‌తో వీరం, వేదాలం, వివేగం చిత్రాలను తెరకెక్కించిన శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. తమిళంలో భారీ విజయం అందుకున్న ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో చూద్దాం.