Pranab Mukherjee,Nanaji Deshmukh, Bhupen Hazarika Honoured With Bharat Ratna | Oneindia Telugu

Oneindia Telugu 2019-01-26

Views 301

The President's Office on Wednesday conferred Bharat Ratna to Nanaji Deshmukh (posthumously), Dr Bhupen Hazarika (posthumously) and Pranab Mukherjee.
#PranabMukherjee
#NanajiDeshmukh
#BhupenHazarika
#BharatRatnaaward

భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి భారతరత్న పురస్కారం ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా దశాబ్దాల పాటు రాజకీయాల్లో కొనసాగిన ఆయన ఆ తర్వాత రాష్ట్రపతి అయ్యారు. గత ఏడాది నాగ్‌పూర్‌లో ఆరెస్సెస్ (రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్) కార్యక్రమంలో మాట్లాడారు. ఆయనకు భారతరత్న ఇవ్వాలని నిర్ణయించారు. ఆయనతో పాటు నానాజీ దేశ్‌ముఖ్, భూపేంద్ర హజారికాలకు కూడా భారతరత్న ప్రకటించారు. వీరికి మరణానంతరం ఇచ్చారు. నానాజీ దేశ్‌ముఖ్ జనసంఘ్ నాయకులు. మాజీ రాజ్యసభ సభ్యులు. నానాజీ తన 93వ ఏట 2010 ఫిబ్రవరిలో కన్నుమూశారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS