Governor narasimhan Rejected Ap Govt ordinance on dot lands. Now this became once again Govt vs Governor in AP. CM Chandrababu also respond on this issue. He says if governor not accepts ordered to put it as bill in assembly.
#GovernorNarasimhan
#Chandrababu
#DotLands
#andhrapradesh
#kcr
#telangana
#apelections2019
మరోసారి ప్రభుత్వం వర్సెస్ గవర్నర్ గా పరిస్థితి మారుతోంది. గవర్నర్ వ్యవహార శైలి పై తొలి నుండి అభ్యంతరం వ్యక్తం చేస్తున్న ఏపి ప్రభుత్వం మరో సారి ఆయన తీరు పై అసహనం వ్యక్తం చేస్తోంది.