Telangana And Andhra Pradesh Governor ESL Narasimhan asking AP leaders about Hyderabad vacate.
ఏపీకి చెందిన నేతలు, పలువురు అధికారులు కలిసినప్పుడు తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ వారికి ఓ ప్రశ్న వేస్తున్నారట. హైదరాబాద్‌లో కార్యాలయాలు ఎప్పుడు ఖాళీ చేస్తున్నారని ఆయన ప్రశ్నిస్తున్నారని అంటున్నారు.