Amrutha Pranay Post On Their Wedding Anniversary

Oneindia Telugu 2019-01-30

Views 5

'Wishing you on our anniversary... It's been one year since we got married...last year it was the time I eagerly waited to meet you and hold your hand... N now am waiting to hold our baby in my hands... Hope that wish would be fulfilled very soon... Love you lallu...Missing you very badly...' Amrutha in facebook.
#AmruthaPranay
#WeddingAnniversary
#AmruthaPranayweddingvideo
#nalgonda

తెలంగాణ రాష్ట్రంలోని మిర్యాలగూడలో గత ఏడాది ప్రణయ్ హత్య సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ రోజు (బుధవారం) ప్రణయ్ - అమృతల పెళ్లి రోజట. ఈ నేపథ్యంలో తమ పెళ్లి రోజు సందర్భంగా అమృత సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు.
జస్టిస్ ఫర్ ప్రణయ్ పేరుతో ఆయన సతీమణి అమృత ఫేస్‌బుక్ అకౌంట్ ఓపెన్ చేసిన విషయం తెలిసిందే. ఇందులో ప్రణయ్, తాను కలిసి తీసుకున్న ఫోటోను పోస్ట్ చేశారు. మన పెళ్లి రోజు సందర్భంగా శుభాకాంక్షలు అని ఆమె పేర్కొన్నారు. మన పెళ్లి జరిగి నేటికి ఏడాది అని పేర్కొన్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS