ICC CEO David Richardson Says Virat Kohli A Great Ambassador For The Game | Oneindia Telugu

Oneindia Telugu 2019-02-01

Views 113

ICC CEO, who was in New Delhi for a World Cup-related promotional event, lauded Virat Kohli and described India as a well-behaved team.
#davidrichardson
#iccceo
#hardhikpandya
#worldcuppramotions
#bcci
#viratkohli
#dhoni

ఓ టాక్ షోలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నిషేధానికి గురైన టీమిండియా ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా వివాదంపై ఐసీసీ సీఈఓ డేవిడ్ రిచర్డ్‌సన్ స్పందించారు. గురువారం వరల్డ్‌కప్ ప్రచార కార్యక్రమం కోస వచ్చిన ఆయన అనేక అంశాలపై మాట్లాడారు. మహిళలపై హార్దిక్‌ పాండ్యా అనుచిత వ్యాఖ్యల గురించి ప్రశ్నించగా పాండ్యా అంశం బీసీసీఐ పరిష్కరిస్తుందని, ఇది చాలా చిన్న సమస్య అని రిచర్డ్‌సన్ చెప్పుకొచ్చారు.

Share This Video


Download

  
Report form