ICC Test Rankings: Virat Kohli Maintains NO.1 Spot In ICC Test Rankings!! | Oneindia Telugu

Oneindia Telugu 2019-07-24

Views 137

India skipper Virat Kohli has retained his number one position in the latest ICC Test batsmen's rankings.
Kohli, who last featured in India's 2-1 Test series win over Australia, is sitting on 922 points. New Zealand's Kane Williamson (913) is second and Cheteshwar Pujara (881) third in the rankings released on Monday.
#icctestrankings
#anderson
#viratkohli
#kanewilliamson
#cheteshwarpujara
#smith
#jadeja
#ashwin
#rabada

ప్రపంచకప్ ముగిసింది. ప్రస్తుతం అన్ని జట్లకు చెందిన క్రికెటర్లు హాలిడే మూడ్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. ఆగస్టు నుంచి కొత్త సీజన్‌ ఆరంభమవుతోంది. ఈ సీజన్‌లో భాగంగా టీమిండియా త్వరలో వెస్టిండిస్‌లో పర్యటించనుంది. ఆగస్టు 3 నుంచి ఆరంభమయ్యే ఈ సిరిస్‌లో కోహ్లీసేన 3 వన్డేలు, 3 టీ20లు, రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ఆడనుంది.మరోవైపు ఆగస్టు 1 నుంచి ఇంగ్లాండ్‌-ఆస్ట్రేలియా జట్ల మధ్య యాషెస్‌ టెస్టు సిరిస్ ప్రారంభం కానుంది. ఇక, బంగ్లాదేశ్‌ జట్టు ఇప్పటికే శ్రీలంక పర్యటనలో ఉంది. ఈ నేపథ్యంలో ఐసీసీ తాజా టెస్టు ర్యాంకులను ప్రకటించింది. టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ 922 పాయింట్లతో బ్యాటింగ్‌ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు.

Share This Video


Download

  
Report form