Kalki Teaser | Kalki Birthday Teaser | Rajasekhar | Prasanth Varma | Filmibeat Telugu

Filmibeat Telugu 2019-02-05

Views 4

Movie Kalki have released its teaser. The Kalki teaser is a treat for the fans and it features the 'Angry Star' in a fierce avatar. Judging the video, the film is going to be a feast for the mass audience. Kalki has been directed by Prashanth Varma and it is his first release after AWE. While speaking at the teaser launch, the director confirmed that a sequel to Kalki is on the cards and added that Kalki is going to be a franchise.
#Kalki
#Kalkiteaser
#Rajasekhar
#Happybirthday
#Angrystar
#PrasanthVarma
#Officialteaser
#Massaudience

డా.రాజ‌శేఖ‌ర్ హీరోగా ప్ర‌శాంత్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో సి.కల్యాణ్ నిర్మిస్తోన్న చిత్రం క‌ల్కి. శివానీ శివాత్మిక స‌మ‌ర్ప‌ణ‌లో హ్య‌పీ మూవీస్ బ్యాన‌ర్‌లో రూపొందుతున్న మూవీ టీజర్ రాజశేఖర్ పుట్టినరోజు సందర్భంగా సోమవారం విడుదల చేశారు. 1983 నాటి కథతో 'కల్కి' చిత్రం సాగుతుందని తెలుస్తోంది. అయితే టీజర్లో సినిమాకు సంబంధించి ఎలాంటి క్లూ ఇవ్వలేదు. హీరో రాజశేఖర్ తన యాంగ్రీ పెర్ఫార్మెన్స్‌, యాక్షన్ సీన్లతో ప్రేక్షకులను, అభిమానులను అలరించడం ఖాయంగా కనిపిస్తోంది.

Share This Video


Download

  
Report form