Nayanthara’s Anjali CBI Movie Audio Launch Event

Filmibeat Telugu 2019-02-18

Views 1

In the title role of Nayantara, R. Aajay Gyanakutty directed an intense thriller Imakka Nadigal. The film is being produced by C.J.Jayakumar at CVRambabu and Achanta Gopinath in the Vishwa Shanti banner on February 22, under the name of Anjali CBI. The audio launch program of the film was released on Saturday at Hyderabad Prasad Labs.
#AnjaliCBIMovieAudioLaunch
#AnjaliCBI
#Nayanthara
#R.AajayGyanakutty
#ImakkaNadigal
#AchantaGopinath
#tollywood

న‌య‌న‌తార టైటిల్ పాత్ర‌లో ఆర్.అజయ్ జ్ఞాన‌ముత్తు ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఇన్‌టెన్సివ్ క్రైమ్ థ్రిల్ల‌ర్ ఇమైక్కా నొడిగ‌ల్‌. ఈ చిత్రాన్ని సి.జె.జ‌య‌కుమార్ స‌మ‌ర్ప‌ణ‌లో విశ్వ‌శాంతి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై సి.హెచ్‌.రాంబాబు, ఆచంట గోపీనాథ్ తెలుగులో అంజ‌లి సిబిఐ పేరుతో ఫిబ్ర‌వ‌రి 22న విడుద‌ల చేస్తున్నారు. హిప్ హాప్ త‌మిళ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మం శ‌నివారం హైద‌రాబాద్ ప్ర‌సాద్ ల్యాబ్స్‌లో జ‌రిగింది.

Share This Video


Download

  
Report form