Mohammed Shami Donates Money To Families Of Soldiers | Oneindia Telugu

Oneindia Telugu 2019-02-19

Views 188

When we play for our country they stand at the borders protecting it. We stand with the families of our jawans, we will always be there for them, Shami said.
#mohammedshami
#pulwamatragedy
#viratkohli
#MSDhoni
#ICCWorldCup2019
#IPL2019
#cricket
#teamindia

ఫిబ్రవరి 14 న పుల్వామా, జమ్మూ, కాశ్మీర్లో జరిగిన ఘోరమైన దాడిలో తమ ప్రాణాలను కోల్పోయిన సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్పిఎఫ్) సిబ్బందికి భారత క్రికెట్ జట్టు ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షామి మద్దతుగా నిలిచారు. ఈ విషయమై షామీ మాట్లాడుతూ.. "మన దేశాన్ని, దేశ ప్రజలను శత్రువుల నుంచి కాపాడడం కోసం జవాన్లు ఏ పరిస్టితులు ఎదురైనా సరిహద్దుల వద్ద నిలబడి దేశాన్ని కాపాతున్నారు. అలాంటి అమర జవాన్ల కుటుంబాలకు మేము ఎల్లప్పుడూ అండగా ఉంటాము " మా సహాయ సహకారాలు ఎల్లవేళలా అందజేస్తాము అని షమీ తెలిపారు.

Share This Video


Download

  
Report form