Mohammed Shami Opens Up On Virat Kohli’s Weakness And How To Dismiss Him
#mohammedshami
#shami
#viratkohli
#kohli
#teamindia
#indiancricketteam
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం ప్రపంచంలోని ఉత్తమ బ్యాట్స్‌మన్‌లలో ఒకడు. క్రీజులోకి వచ్చాడంటే పరుగుల వరద పారాల్సిందే. ఫార్మాట్‌తో సంబంధం లేకుండా మైదానంలోకి వచ్చిన ప్రతిసారీ భారీ ఇన్నింగ్స్‌లు ఆడుతాడు. కోహ్లీ ఇప్పటికే 43 వన్డే సెంచరీలు, 27 టెస్ట్ శతకాలు సాధించాడు. కోహ్లీని ఎలా పెవిలియన్ పంపాలా అని ప్రతి క్రికెట్ జట్టులోని చాలా మంది పేసర్లు, స్పిన్నర్లు తలలు పట్టుకుంటున్నారు. అయితే టీమిండియా కెప్టెన్‌ను ఎలా ఔట్ చేయాలో భారత స్టార్ పేసర్ మహ్మద్ షమీ తెలిపాడు.