Shashi Tharoor Says Not Playing Pak In World Cup Worse Than Giving Way | Oneindia Telugu

Oneindia Telugu 2019-02-22

Views 138

World Cup 2019: Tharoor also sought to remind that India had played Pak at the height of the Kargil in 1999, and that forfeiting the match would be an action worse than giving way.
#WorldCup2019
#indvspak
#ShashiTharoor
#msdhoni
#viratkohli
#harnhajansingh
#sachintendulkar
#mohammedshami
#cricket
#teamindia

పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న వరల్డ్ కప్‌లో పాకిస్థాన్‌తో భారత్ మ్యాచ్ ఆడకూడదని పలువురు మాజీ క్రికెటర్లతో పాటు అభిమానులు సైతం డిమాండ్ చేస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కూడా పాక్‌తో భారత్ మ్యాచ్ ఆడాలని అన్నాడు. మ్యాచ్ ఆడకపోవడం వల్ల రెండు పాయింట్లు కోల్పోవడమే కాదు.. ఇది లొంగిపోవడం కంటే దారుణమని, పోరాడకుండానే ఓటమి అంగీకరించినట్లు అవుతుందని శశిథరూర్ తన ట్విట్టర్‌లో పేర్కొన్నాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS