Video courtesy : LSTV
Lok Sabha Election 2019:Know detailed information on Srikakulam Lok Sabha Constituency in video. Get information about election equations, sitting MP, demographics, social picture, performance of current sitting MP, election results, winner, runner up, & much more on Srikakulam.
#LokSabhaElection2019
#Srikakulamloksabhaconstituency
#RamMohanNaiduKinjarapu
#ReddyShanthi
#tdp
#ysrcp
1. శ్రీకాకుళం లోక్‌సభ నియోజకర్గానికి ఏపిలో ప్రత్యేక స్థానం ఉంది. అన్ని వర్గాల సమ్మిళతం ఈ నియోజకవర్గం. ఎన్నికల్లో విభిన్న తీర్పు ఇక్కడి ప్రజల ప్రత్యేకత. నమ్మితే ఏ రకంగా అధారిస్తారో ఇక్కడి నేతల రాజకీయ ముఖచిత్రం చూస్తే అర్దం అవుతుంది. ఏపి-ఒడిశా సరిహద్దు నియోజకవర్గం కావటంతో ఈ నియోజకవర్గంలో ఒడిశా ప్రాంత వాసులు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. ఈ నియోజక పరిధిలో గత మూడు దశాబ్దాలుగా రాజకీయ చిత్రం మారిపోయింది.