Lok Sabha Election 2019:Know detailed information on Adilabad Lok Sabha Constituency in video.Get information about election equations, sitting MP, demographics, social picture, performance of current sitting MP, election results, winner, runner up, & much more on Adilabad.
#LokSabhaElection2019
#Adilabadloksabhaconstituency
#GodamNagesh
#Dr.NareshJadhav
#RameshRathod
#TDP
#INC
#TRS
1. తెలంగాణ రాష్ట్రంలోని17 లోక్‌సభ నియోజకవర్గాల్లో అదిలాబాద్ ఒకటి. ఈ నియోజకవర్గం పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గం షెడ్యూల్డ్ ట్రైబ్స్ కి రిజర్వ్ చేయబడినది. 2014 లోకసభ ఎన్నికల్లో ఇక్కడి నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున నగేష్ గెలుపొందారు. ఈ నియోజకవర్గం నుంచి ఎక్కువసార్లు కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు