Indian Cricket Team were seen practicing at M Chinnaswamy Stadium in Bengaluru on Tuesday. India will play the final match of T20I series against Australia on February 27.
#IndiavsAustralia2019
#2ndT20I
#viratkohli
#msdhoni
#rohithsharma
#rishabpanth
#teamindiapracticesession
#cricket
రెండు టీ20ల సిరిస్‌లో భాగంగా విశాఖ వేదికగా జరిగిన తొలి టీ20లో టీమిండియా మూడు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ సిరిస్‌లో రెండో టీ20 బుధవారం బెంగళూరులోని చిన్నస్వామి వేదికగా జరగనుంది. ఈ నేపథ్యంలో రెండో టీ20లో విజయం సాధించాలని పట్టుదలతో ఉంది. 2nd T20I కోసం ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొంది.