Swathi Naidu Wedding Exclusive Photos | Filmibeat Telugu

Filmibeat Telugu 2019-02-27

Views 261

Swathi Naidu got married to Avinash in Vijayawada on February 23. An exclusive video of her marriage has been posted on social media.
#SwathiNaiduWeddingPhotos
#SwathiNaidu
#swathinaiduvideos
#swathinaiduinterview
#tollywood

తెలుగు నటి, యూట్యూబ్ శృంగార తార స్వాతి నాయుడు పెళ్లి జరిగింది. మీరు విన్నది నిజమే.. విజయవాడలో స్వాతి నాయుడు వివాహం వైభవంగా జరిగింది. అవినాష్ అనే యువకుడిని ఆమె పెళ్లాడారు. వివాహం అనంతరం తన భర్తను పరిచయం చేస్తూ ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ శృంగార తార పెళ్లి అనగానే చాలామంది నెటిజన్లకు నమ్మకం కలగడం లేదు. వారిలో అనుమానాలను క్లియర్ చేస్తూ స్వాతి నాయుడు వివరణ ఇచ్చారు. ఇది తన రియల్ మ్యారేజ్, షూటింగ్ కాదు... ఈయన నా భర్త అవినాష్, ఫిబ్రవరి 23, అర్దరాత్రి 12.19 గంటల ముహూర్తానికి వివాహం జరిగినట్లు వెల్లడించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS