India Vs Australia 1st ODI : MS Dhoni Injures Forearm On The Eve Of 1st ODI | Oneindia Telugu

Oneindia Telugu 2019-03-01

Views 149

MS Dhoni was hit on his right forearm while taking throwdowns from team's support staff member Raghavendra during India's training session in Hyderabad on Friday.
#MSDhoni
#IndiaVsAustralia1stODI
#viratkohli
#rohithsharma
#rishabpanth
#cricket
#teamindia

ఉప్పల్ స్టేడియంలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఆటను ప్రత్యక్షంగా వీక్షించాలనుకున్న హైదరాబాద్ వాసులకు నిరాశ ఎదురయ్యేలా ఉంది. ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఉప్పల్ వేదికగా శనివారం తొలి వన్డే ప్రారంభం కానుంది. ఇప్పటికే రెండు టీ20ల సిరిస్‌ను చేజార్చుకున్న కోహ్లీసేన వన్డే సిరిస్‌ గెలుపే లక్ష్యంగా సన్నాహాలు ప్రారంభించింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS