India Vs Australia 3rd ODI : Rishabh Pant’s Funny Tweet On MS Dhoni Hosting Dinner At Ranchi

Oneindia Telugu 2019-03-08

Views 262

Indian wicket-keeper batsman Rishabh Pant had fun with the rest of his teammates at MS Dhoni's place on Tuesday as the Indian cricket team were hosted for a dinner party at former Indian captain's house.
#indiavsaustralia3rdODI
#MSDhoni
#RishabhPant
#viratkohli
#yuzvendrachahal
#kuldeepyadav
#bhuvaneswarkumar
#cricket
#teamindia

ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా మూడో వన్డే రాంచీలో జరగనుంది. బుధవారం సాయంత్రమే భారత్‌, ఆస్ట్రేలియా జట్లు అక్కడికి చేరుకున్నాయి. మూడో వన్డే కోసం రాంచీకి వచ్చిన భారత్ జట్టు సభ్యులకు మాజీ కెప్టెన్ ధోనీ దంపతులు అదిరిపోయే విందు ఇచ్చారు. రాంచీ శివార్లలోని తన ఫామ్‌ హౌస్‌లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ధోని అద్భుతమైన రుచులతో కూడిన ఆహారపదార్థాలను ఈ విందులో ఏర్పాటు చేశాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS