The first look of the ace writer Abburi Ravi In the movie ‘Operation Gold Fish’ has been unveiled by the wizard of Telugu film industry, Trivikram Srinivas on Friday. Ravi will reportedly be seen playing an antagonist named Ghazi Baba in the film. He seems so cruel in the first look poster.
#aadi
#operationgoldfish
#trivikram
#abburiravi
#ahazibaba
#saikiranadavi
#sathishdegala
ఆది సాయికుమార్, శషా చెట్రి జంటగా నటిస్తున్న రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఆపరేషన్ గోల్డ్ ఫిష్. వినాయకుడు టాకీస్ బ్యానర్‌పై యథార్థ ఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తున్న అబ్బూరి రవి ఫస్ట్ లుక్ ని ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ చేతుల మీదుగా లాంచ్ చేసారు. రవి లుక్ అధ్బుతoగా ఉందని త్రివిక్రమ్ అన్నాడు అంతేకాకుండా ఈ సినిమా ఘన విజయం సాధించాలని కోరుకున్నాడు. ప్రతిభా అడివి, కట్ట ఆశిష్ రెడ్డి, కేశవ్ ఉమా స్వరూప్,పద్మనాభ రెడ్డి, గేరి.బిహెచ్, సతీష్ డేగల తదితర ఆర్టిస్ట్సులతో పాటు, టెక్నీషియన్స్ సినిమా నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యారు.