Lakshmi Manchu Debut On Digital Platform | Filmibeat Telugu

Filmibeat Telugu 2019-03-07

Views 4.4K

Lakshmi Manchu, Tollywood actor and television host, will be soon making her debut in the digital platform. Titled as Mrs Subbalakshmi, the show will be telecast on Zee5 on March 8 to commemorate the International Women’s Day.
#mrssubbalakshmi
#manchulakshmi
#chitramsrinu
#digitalplatform
#manchumohanbabu
#vishnu
#manoj


సక్సెస్, ఫెయిల్యూర్స్‌తో సంబంధం లేకుండా విభిన్నమైన పాత్రలు, సినిమాలను చేయడంలో మంచులక్ష్మిది ప్రత్యేకమైన అభిరుచి ఉంటుంది. సినిమా, టెలివిజన్ రంగాలను దాటేసి ప్రస్తుతం మంచులక్ష్మి డిజిటల్ మీడియాలోకి ప్రవేశించారు. మిసెస్ సుబ్బలక్ష్మి అనే వెబ్ సిరీస్‌తో డిజిటల్ ప్రపంచంలోకి మంచు లక్ష్మి ప్రవేశించారు. ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించిన మీడియా సమావేశం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సిరీస్‌కు సంబంధించిన తొలి ఎపిసోడ్‌ను మీడియా ముందు ప్రదర్శించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS