Telugu cine actress jayasudha resigned TDP and joined in YCP in presence of YS Jagan. She says no interest in contest in up coming elections.
#Jayasudha
#YSJagan
#YCP
#TDP
#chandrababunaidu
#Apelections2019
వైసిపి కి సినీ గ్లామర్ పెరుగుతోంది. ఇప్పటి వరకు టిడిపిలో ఉన్న సహజ నటి..మాజీ ఎమ్మెల్యే జయసుధ వైసిపి లో చేరా రు. వైసిపి అధినేత జగన్ పార్టీ కండువా కప్పి జయసుధను పార్టీలోకి ఆహ్వానించారు. అయితే, ఎన్నికల ముందు వైసిపి లో చేరిన జయసుధ పోటీ చేస్తారా లేదా..బరిలోకి దిగితే ఎక్కడి నుండి అనేదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది..