Lokesh fired on Jagan about the Rushes on Sarpanch and TDP leader .Asked former minister Nara Lokesh Do CM have mind to condemn these Rushes? That is. or CM Jagan incapable of controlling their activists? Nara Lokesh has expressed resentment.Shivaramaraju photos and the incident Lokesh shows to the people in Twitter account
#AP
#chandrababu
#tdp
#ycp
#lokesh
#ysjagan
#activists
#CM
#injured
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. అధికార , ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల దాడులే కాదు , శారీరక దాడులు సైతం పెరిగిపోయాయి. గ్రామాల్లో పార్టీల శ్రేణులు సంయమనం కోల్పోయి దాడులకు పాల్పడుతున్నాయి . గ్రామాల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. అసలు కారణమే లేకుండా గొడవలకు దిగుతున్నారు. తన్నుకు చస్తున్నారు. ఎన్నికల నేపధ్యంలో మొదలైన ఘర్షణలు ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా ఆగటం లేదు . టీడీపీ కార్యకర్తలపై దాడులపై టీడీపీ మండిపడుతున్నా అధికార పార్టీ నిమ్మకు నీరెత్తినట్టు ప్రవర్తిస్తుందనే ఆరోపణలు ఉన్నాయి.'