Veteran India wicketkeeper-batsman Mahendra Singh Dhoni would be rested for the upcoming two one-day international matches against Australia.
#indiavsaustralia3rdODI
#MSDhoni
#SanjayBangar
#viratkohli
#RavindraJadeja
#yuzvendrachahal
#kuldeepyadav
#cricket
#teamindia
ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరగనున్న చివరి రెండు వన్డేల నుంచి టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి విశ్రాంతినిచ్చారు. ధోనికి విశ్రాంతి ఇస్తున్నట్టు భారత బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ తెలిపాడు. శుక్రవారం రాంచీ వేదికగా జరిగిన మూడో వన్డేలో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా 32 పరుగులతో ఓటమి పాలైన తర్వాత మీడియాతో మాట్లాడిన సంజయ్ బంగర్ ఈ విషయాన్ని వెల్లడించాడు.