Running behind the TTE for vacant seats in trains will now become a thing of the past. The Indian Railways has started displaying reserved charts online to allow passengers to see the status of the seats while booking their tickets in a particular train
#irctc
#trains
#technology
#TTE
#IndianRailways
#piyushgoyal
#passengers
#iPay
రైలు ప్రయాణీకులకు IRCTC(Indian Railway Catering and Tourism Corporation) మంచి శుభవార్తను మోసుకొచ్చింది. 'Charts/Vacancy' పేరిట సరికొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది. ఇప్పటిదాకా IRCTC లో కేవలం టికెట్ మాత్రం బుక్ చేసుకునే వీలుండేది అయితే ఇప్పుడు ఈ ఫీచర్ ద్వారా ప్రయాణికులు తాము ప్రయాణించాలనుకున్న రైలులో ఖాళీగా ఉన్న బెర్తుల వివరాలను టీటీఈతో సంబంధం లేకుండా నేరుగా ఆన్‌లైన్‌లోనే తెలుసుకోవచ్చు. వెబ్ అలాగే మొబైల్ వెర్షన్లో ఈ ఫీచర్ అందుబాటులో ఉంది.
IRCTC వెబ్‌సైట్‌లో 'Charts/Vacancy' అనే కొత్త ఆప్షన్ అందుబాటులో ఉంటుంది అది గమనించండి