Prema Katha Chitram 2 Movie Trailer | Sumanth Ashwin | Nandita Swetha | Filmibeat Telugu

Filmibeat Telugu 2019-03-09

Views 1

Nandita Swetha, who was last seen in Telugu in Srinivasa Kalyanam, is playing the lead role in debutant director Hari Kishan’s horror-comedy Prema Katha Chitram 2. A sequel to director Maruthi’s blockbuster hit Prema Katha Chitram.This film also stars Sumanth Ashwin, Siddhi Idnani as the other lead actors.
#Premakathachitram2
#nanditaswetha
#harikishan
#maruthi
#sumanthashwin
#surenderreddy
#siddhiidnani
#gvprakash
#nikkigalrani

సుదర్శన్ రెడ్డి నిర్మాతగా ‘ప్రేమ కథా చిత్రం 2’ సినిమాని రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి 'బ్యాక్ టూ ఫియర్' అనేది క్యాప్షన్. ఈ చిత్రంతో హరి కిషన్ దర్శకుడిగా పరిచయమౌతున్నాడు. సుమంత్ అశ్విన్‌ హీరోగా న‌టిస్తున్న ఈ చిత్రంలో నందిత శ్వేత క‌థానాయిక‌గా న‌టిస్తుంది. కామెడీ ఎంటర్టైనర్‌గా అన్ని వర్గాల్ని ఎంటర్ టైన్ చేసే కథగా ప్రేమ క‌థా చిత్రం2 రూపొందుతుంద‌ని నిర్మాత‌లు చెబుతున్నారు. తాజాగా చిత్ర టీజ‌ర్ రిలీజ్ చేశారు.ఇందులోని స‌న్నివేశాలు భ‌య‌పెట్టేవిగా ఉన్నాయి. తొలి పార్ట్ క‌న్నా సెకండ్ పార్ట్ మ‌రింత భ‌య‌పెట్టిస్తుందని అంటున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS