The high intense action thriller Hidimbha surpassed all hurdles with the censor revising committee giving an A certificate, and it is finally releasing in theatres on the 20th of this month | యంగ్ హీరో అశ్విన్ బాబు, హీరోయిన్ నందితా శ్వేత ప్రధాన పాత్రల్లో అనీల్ కన్నెగంటి దర్శకత్వంలో శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమాస్ (SVK సినిమాస్) బ్యానర్‌పై గంగపట్నం శ్రీధర్ నిర్మిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ హిడింబ. ఎకే ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత అనిల్ సుంకర ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది
#hidimbha
#ashwinbabu
#nanditaswetha
#tollywood
#telugucinema
#hidimbhatrailer
~CA.43~